Showing posts with label Gallery. Show all posts
Showing posts with label Gallery. Show all posts

Tuesday, 10 March 2015

శ్రీ సిద్దరామేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు (2015)

శ్రీ సిద్దరామేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు భిక్కనూరు లో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్బంగా శ్రీ సిద్దరామేశ్వర స్వామి వారి కల్యాణం మాత భువనేశ్వరి దేవి తో అశేష భక్తజనసందోహం మధ్య తేది10-03-2015 నాడు ఘనంగా జరిగింది. కల్యాణం అనంతరం, స్వామి వారు అందంగా అలంకరించిన రథంలో ఊరేగారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆలయ సదాశివ మహంత్ సిద్దగిరి రామగిరి ల సమాధుల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Saturday, 3 May 2014

Sri Lonka Perumandlu (Anjaneya Swamy) Temple, Bhiknoor

Sri Lonka Perumandlu (Anjaneya Swamy) Temple, #Bhiknoor (Located back side of Sri Siddarameshwara Swamy Temple)

Monday, 6 January 2014

Duvvam Saheb Banglow at Bhiknoor

Beautiful Duvvam Saheb Banglow (Revenue Divisional Officer Guest house at the of Nizam's Rule), located at back side of the Sugar Factory.

Sunday, 27 October 2013

Amazing Bhiknoor

Captured at Bhiknoor station(Peddamalla reddy Road)

Thursday, 2 May 2013

Popular Posts